పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవొద్దనకమ్మా మంచుపూల కొమ్మా _是谁唱的

BernardoVlasco 2024-4-28 0

పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవొద్దనకమ్మా మంచుపూల కొమ్మా _是谁唱的

歌曲信息

歌曲专辑:Ram Charan Hits

演唱歌手:Rita,Anooj Guruvala

Panchadaara (From "Magadheera")歌词


[by:孔雀王乚]
[00:00.000] 作曲 : M. M. Keeravani
[00:00.000] 作词 : Chandra Bose
[00:00.00]
[00:24.56]
[00:24.71]పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవొద్దనకమ్మా
[00:29.50]మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవొద్దనకమ్మా
[00:34.58]చేతినే తాకొద్దంటే చెంతకే రావొద్దంటే ఏమౌతానమ్మా
[00:42.05]
[00:42.24]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
[00:46.90]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ
[00:51.59]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
[00:56.40]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...
[01:02.09]
[01:02.19]~ సంగీతం ~
[01:44.33]
[01:44.53]పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
[01:49.38]పసిడి పువ్వు నువ్వని పంపిందే
[01:54.15]నువ్వు రాకు నా వెంట, ఈ పువ్వు చుట్టు ముళ్ళంటా,
[01:58.81]అంటుకుంటే మంటే వొళ్ళంతా
[02:02.91]
[02:03.56]తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
[02:08.29]మెరుపుతీగ నువ్వని పంపిందే
[02:11.96]మెరుపు వెంట ఉరుమంటా, ఉరుము వెంట వరదంటా,
[02:16.21]నే వరద లాగ మారితే ముప్పంటా
[02:19.50]
[02:19.59]వరదైనా వరమని వరిస్తానమ్మా
[02:24.31]మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
[02:29.14]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
[02:33.76]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...
[02:39.43]
[02:39.52]~ సంగీతం ~
[03:26.50]
[03:26.68]గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది,
[03:31.44]నేను నిన్ను తాకితే తప్పా?
[03:35.04]గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది,
[03:39.85]ఏమిటంట నీలోని గొప్ప?
[03:44.24]
[03:44.44]వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడ తాకింది,
[03:49.29]పక్షపాతమెందుకు నాపైన?
[03:52.94]వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది,
[03:57.59]వాటితోటి పోలిక నీకేల?
[04:00.52]
[04:00.62]అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
[04:05.20]నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
[04:10.03]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
[04:14.83]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...
[04:20.83]
[04:40.59]
上面是千思维歌单网提供歌曲Panchadaara (From "Magadheera")的歌词全文和下载地址,Panchadaara (From "Magadheera")原唱是谁,是谁唱的,是什么歌的等内容。

Panchadaara (From "Magadheera")评论

RinchenNamgyel:
记得那天是大一军训的时候,一个人在网吧第一次看了《勇士》 爱上了这部电影 不知道看了多少遍了 真爱啊
yurensa001:
我很崇拜你。?????✌
yurensa001:
我特别喜欢你 ram charan .
丑是小丑的丑:
上次看这电影是十年前了,用PPS看的
燕子111222111:
愉悦心情,美丽我容颜????
他俩晒了情侣照:
我觉得这个爱情很伟大 宁愿经历重重磨难 也要回到她身边生生世世的保护自己心爱的女人 这也是很多人所向往的爱情吧
印度巨星:
我的偶像拉姆·查兰,伟大的爱恋勇士。
周多鱼儿:
哇哇哇,找了很久很久…
艾海提江180627:
他是电影的名字,是复活的,勇士。?????
MRK20:
爱你么么哒么么哒[亲亲][亲亲][亲亲][亲亲][爱心][爱心][爱心][爱心][爱心][爱心]
雪莲190803:
那当然了,谁也比不过拉姆查兰 ?♥??
巴尔干KKK:
勇士柏拉瓦传奇magadheera
雪莲190803:
拉姆查兰是我的偶像,他真的太帅了 ?♥?
烟凌阁:
印度电影《勇士》[拜][拜][拜]
Lizethle:
大概是因为总是无法避免的想到ED那魔鬼的舞姿[大哭][大哭][大哭]
-遥逺的夢-:
我已经中了老/m/子农业重金属的毒了 回来复习一下原唱[大哭]
贝尔_London:
没事 你会“生命体”就行
这是一个梦:
可以让人安静,可以让人枯燥
Krys--:
小鲜肉啊(●'◡'●)ノ❤
帐号已注销:
emmmm外放哈哈哈好开心[大笑]
贺小贤alex:
编剧导演欠宝山一个媳妇
newtricks:
天啊,我也是听歌识曲过来的!那首到底什么好听音乐,就这么错过了?[流泪]

Panchadaara (From "Magadheera")免费下载地址

免费获取全部资源
永久免费
下载地址教程
地址/密码请 点击这里回复 后查看
――――――――新手教程――――――――
点击上面回复进入后→点击下方的微信免密一键登录→回复一下帖子然后刷新即可获取地址。

最新回复 (0)
返回